సిరా న్యూస్,మెదక్ జిల్లా;
రామాయంపేట్ మండలం అక్కన్నపేట గ్రామ చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో చేసారు. కనీస బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు శుక్రవారం రోజు ఉదయం రాస్తారోకో చేశారు. అదనపు బస్సులు కల్పించాలని తమకు ఇబ్బంది కలిగించద్దని ఆర్టీసీ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసారు