సిరా న్యూస్,అల్వాల్;
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా కుమ్మెర వద్ద నిర్మిస్తున్న వట్టెం పంప్ హౌజ్ నీట మునిగింది. ప్యాకేజ్ 7లో నుంచి భారీగా వరద నీరు పారింది. ప్యాకేజ్ 8లో వరదనీరు చేరడంతో పనులు నిలిపివేసారు. 18 నుంచి 20 కిమీ మేర సొరంగ మార్గంలో వరదనీరు నిలిచింది. నాగనూల్.. నాగర్ కర్నూల్ చెరువుల నుంచి సొరంగ మార్గంలోకి వరద ప్రవాహంచేరింది.