సిరాన్యూస్, ఓదెల
గూడెం పాఠశాలలో టై ,బెల్టులు అందజేసిన సురేందర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరుకు శుక్రవారం బెదుగం రాజయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు సురేందర్ టై, బెల్టులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సురేందర్‌కు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.