సిరా న్యూస్,కడప;
పొరుమామిళ్ల మండలం ఈదుల పల్లె గ్రామానికి చెందిన జాన్ (40)మైదుకూరు రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంక్ ఆవరణంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. హెచ్ పి పెట్రోల్ బంకులో కూలీగా జీవనం సాగిస్తూ రాత్రి సమయంలో అనుమాస్పదంగా మృతిచెందినాడని బంధువుల ఆరోపణ. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.