TAMSI: తాంసిలో బతుకమ్మ సాంగ్ షూటింగ్

సిరాన్యూస్‌, తాంసి
తాంసిలో బతుకమ్మ సాంగ్ షూటింగ్

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండ‌లంలో గురువారం బతుకమ్మ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. ష‌ వర్షిత్ ప్రోడక్షన్స్ ” వారు నిర్మిస్తున్న బతుకమ్మ సాంగ్ “కోడి కూతల్లో పల్లె తల్లి నిద్దుర మబ్బు వీడింది బతుకమ్మ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. శ్రీ లక్మీ మ్యూజిక్ వల్డ్ అదిలాబాద్ వారు ఈ పాటకి మ్యూజిక్ అందించారు. నిర్మాత శ్రీ పసుపుల దేవిదాస్ దర్శకత్వం , కొరియోగ్రఫీ శ్రీ పల్లికొండ ప్రవీణ్ , వర్శిత్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పాటలో డ్యాన్స్ మాస్టర్ లు ఆర్టిస్టులు నేతృత్వం వ‌హించారు. ఈకార్య‌క్ర‌మంలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొని తమ నృత్య రీతులతో బతుకమ్మ పాటను అందంగా తీర్చిదిద్దారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *