సిరా న్యూస్, కడెం
స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన చిట్టేటి నరేష్
నిర్మల్ జిల్లా కడం మండలంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన చిట్టేటి నరేష్ సోమవారం విడుదలైన డిఎస్సి ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి గా ఉద్యోగం పొంది మండలంలోని పాతమద్దిపడగ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం విడుదలైన డిఎస్సి ఫలితాలు ఉద్యోగం సాధించడం పట్ల పలువురు నరేష్ ను పలువురు అభినందిస్తూ శుభకాంక్షలు తెలిపారు.