సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఈనెల 30న అంటరానితన నిర్మూలన కార్యక్రమం: తహసీల్దార్ వకీల్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో ఈనెల 30న అంటరానితనం నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వకీల్ తెలిపారు . ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.