సిరా న్యూస్,దేవనకొండ ;
ఆలూరు నియోజకవర్గం శాసనసభ్యులు గా గెలిచిన వీరుపాక్షి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెర్నేకల్ గ్రామ సర్పంచ్ మొగతాల్ అరుణ్ కుమార్, వైసిపి జిల్లా కోశాధికారి కొత్త కాపు మధు సుధన్ రెడ్డి, ఎంపిటిసి నామల శ్రీను, బెల్ ఈరన్న మాజీ యంపిటిసి చాప ఈరన్న, తరువాత యంయల్ఏ వీరుపాక్షి గారూ మాట్లాడుతు నా విజియానికి 1907 మెజారిటికి కృషి చేసిన తెర్నేకల్ సర్పంచ్ అరుణ్ , సురేంద్ర రెడ్డి, మధుసూదన్ రెడ్డి శ్రీను, ఈరన్న లు మరియు గ్రామ ప్రజలు కు అభినందనలు తెలిపారు. మండలంనకు, తెర్నేకల్ గ్రామానికి అన్నివిధాలా సహకరిస్తాను అని మీడియా కు తెలియచేసారు.మరియు,వైస్సార్సీపి నాయుకులు బెన్న వెంకట్రాముడు ,కురువ మల్లేష్,డబల్ మాబు,చాకలి బడేసావ్, దుమ్ము అనుమంతు,గోపి, నాగన్న, యేసేపు, సాల్మన్, ఎర్రన్న ఎబియం చర్చి సంఘం పెద్దలు, ఫిలిప్, శాంసన్, యేసేపు, మాదన్న, ఆలూరు వైసిపి యువ నాయకులు పులి నరేష్ పాల్గొన్నారు.
============