thalari Rangaiah: ఇంటింటికీ వెళ్లి.. ఓటు అభ్య‌ర్థించి…

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం
ఇంటింటికీ వెళ్లి.. ఓటు అభ్య‌ర్థించి…
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. శ‌నివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య మున్సిపల్ పరిధిలోని 3,4 వ వార్డుల‌లో ఇంటింటికీ వెళ్లి.. ఓట్లు అభ్యర్థించారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. జగనన్నకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసే గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *