సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం వేణుగోపాల్ స్వామి దేవాలయం చోరీ జరిగింది.అర్థరాత్రి దేవాలయం గోడ పగులగొట్టి లోపలికి వెళ్ళిన దొంగలు గర్భగుడిలోకి వెళ్ళిన ఆభరణాలు చోరీ చేశారు.గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాకారం ను పగులగొట్టి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్న తెలుస్తోంది. ఉదయం అటుగా వెళ్లినవారు గమనించి స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు