ఐదు కీలో మీటర్ల మేర ఆగిన ట్రాఫిక్

స్థంబించీన హైవే
సిరా న్యూస్,పెనుకొండ;
పెనుకోండ మండలం గుట్టురు సమీపంలో,జాతీయ రహదారి పై వర్షపు నీరు,వాహనాలను ఆపేసిన కియ యస్ ఐ రాజేష్ & సిబ్బంది,వర్షపు నీటిలో ఇరుక్కున వాహనాలను జేసీబీతో పోలీసులు తొలగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *