సిరా న్యూస్,మంచిర్యాల;
పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐటీ సెల్ రామగుండంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ ప్రమోద్ ఎస్ హెచ్ వో మంచిర్యాల (టౌన్) పీఎస్ ఆఫ్ రామగుండం కమిషనరేట్ కు బదిలీ అయ్యారు. ఎస్ హెచ్ వో స్చ్లో మంచిర్యాల (టౌన్) పీఎస్ సీఐ ఆర్ బన్సీలాల్ అటాచ్డ్ ఐజీపీ మల్టీజోన్-1 హైదరాబాద్ కు, వేణు చందర్ సీసీఎస్ రాజన్న సిరిసిల్ల నుంచి శ్రీరాంపూర్ సర్కిల్ ఆఫ్ రామగుండం కమిషనరేటుకు బదిలీ అయ్యారు