ముగ్గురికి గాయాలు
సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల-ధర్మపురి జాతీయ రహదారి పై జగిత్యాల రూరల్ మండలం పోలస స్టేజి వద్ధ వరుసగా రెండు ద్విచక్రవాహనల ను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టిందిజ ఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు వృద్ధుడు, 13 సంవత్సరాల బాలిక వున్నారు. మరొక బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై నుండి బస్సు వెళ్ళడం తో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది