సిరాన్యూస్, చర్ల
చర్ల యూనియన్ బ్యాంకులో ఆవిర్భావ వేడుకలు : మేనేజర్ కె.సందీప్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 106వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల శాఖలో మేనేజర్ కె.సందీప్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేజర్ రమాదేవి, బ్యాంక్ సిబ్బంది మణికంఠ, శ్రీ కాంత్, సందీప్ కుమార్, రాము, శేషు, మరియు సీనియర్ ఖాతాదారులు కొత్తపల్లి రామాంజనేయులు,నల్లూరి పాండు రంగారావు, వేల్పూరి వెంకటరమణ, ముత్యాల రాణి ,గుదె సూర్య ప్రభావతి, బ్యాంక్ మిత్రలు తులసి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.