సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా వాహనం పై వెళ్తున్న భార్యాభర్తలను రెడీమిక్స్ వాహనంయ వెనుక నుండి ఢీ కొట్టింది. ఘటనలో భార్య మృతి చెందాగా భర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులు మేడ్చల్ పట్టణంలోని కేఎల్ ఆర్ వెంచర్ లొ నివాసం ఉంటున్న రత్నం,మాధవరావు గుర్తించారు,. . మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ఘటన జరిగింది..