పంట బోదెలో మహిళ మృతదేహం

సిరా న్యూస్,మచిలీపట్నం;
మొవ్వ (మ) పెడసననగల్లు ఊరు చివర రైస్ మిల్ సమీపంలో పంట బోదెలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 3, 4 రోజుల నుంచి మృతదేహం నీళ్ళలో ఉండటంతో పీతలు ముఖాన్ని కొరకడం తో గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం వుంది. విఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *