సిరాన్యూస్, బేల
గణేష్ మండపాలకు ఆయిల్ డబ్బా అందజేత : యువ నాయకులు గట్లేవార్ రవి
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రధాన గణేష్ మండపాల్లో మహా ప్రసాదం అన్నదాన కార్యక్రమాల కోసం గురువారం యువ నాయకులు గట్లేవార్ రవి ఆధ్వర్యంలో ఒక్కొక్క మండపానికి 9లీటర్ల ఆయిల్ డబ్బాల మొత్తం 10 మండపాల సభ్యులకు అందజేశారు.దీంతో పాటు మరో చిన్న 3 గణేష్ మండపాలకు 5లీటర్ల క్యాన్లు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఉప్పల్ వార్ కుండలిక్, మహబూబ్ ఖాన్, ఎండి సాదిక్, దేవతాలే విఠల్, కరీం, దేవిదాస్, మాడవార్ హరీష్, రోహిత్, ప్రీతం, తదితరులు ఉన్నారు