ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి

సిరా న్యూస్,ఇడుపులపాయ;
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *