వికారాబాద్;
పూడూరు మండలం దామగుండంలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేవి రాడార్ స్టేషన్ శంకుస్థాపన అడ్డుకోవద్దని ముందస్తుగ దామ గుండం అడవి పరిరక్షణ ఐకాస చైర్మన్ దేవినోని గూడెం వెంకటన్న, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జేఏసీ నాయకులు రవికుమార్ జేఏసీ కోఆర్డినేటర్స్ రామన్న మాదిగ, సునంద బుగన్న యాదవ్, ఎరన్ పల్లి శ్రీనివాస్, టీజాక్ చైర్మన్ ముకుంద నాగేశ్వర్, న్యూ డెమోక్రసీ మల్లేష్లను అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించిన పరిగి ఎస్ఐ మరియు వారి సిబ్బంది.