సిరా న్యూస్,విజయవాడ;
గన్నవరం మండలం వీరపనేని గూడెం గ్రామంలో మిల్లర్ త్రిహాయని కంపెనీలో 22 కొత్త ల్యాండ్ క్యూజర్లు తయారవుతున్నాయి. గత రెండుసార్లు తెలంగాణ సీఎం గా ఉన్నప్పుడు అప్పుడు ఉన్న సంస్థ మిత్ర కంపెనీలో కెసిఆర్ ప్రభుత్వం తయారు చేపించింది. మూడోసారిగా అధికారంలోకి వస్తామని ముందుగా మిత్ర కంపెనీ నుండి మిల్లర్ త్రీహయని కి మారిన కంపెనీ సంస్థ కు గత ప్రభుత్వం ఆర్డర్ చేసింది.