సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి: బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ కుమార్
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ కుమార్ అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈసందర్బంగా బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ కుమార్ మాట్లాడుతూ మండల కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొ్న్నారు.