సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ , హరీష్ రావు లపై కేసు నమోదు అయింది. కేటీఆర్ , హరీష్ రావు లతో పాటు పలు యూట్యూబ్ చానల్స్ పై ఫిర్యాదు చేసారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.