సిరా న్యూస్,కర్నూలు;
ఆదోనిలో భారీ వర్షం కురిసింది.
వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుకు చెందిన 100 బస్తాల వేరుశనగ పంట జలమయం అయింది. లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందంటూ రైతుల ఆవేదన. మార్కెట్ యార్డ్ అధికారులతో రైతు సంఘం నాయకులు తో కలిసి నిరసనకు దిగారు. అకాల వర్షంతో వేరుశనగ పంట వర్షంలో తడిసి నష్టపోతున్న రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేసారు.