గోడ కూలి ఐదు వాహనాలు ధ్వంసం

సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ – సూర్యారావుపేట పీఎస్ పరిధిలో కమల నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహరీగోడ కూలి ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రహరీ గోడ వెంట పార్కింగ్ చేసిన ఐదు వాహనాలు ధ్వంసం అయ్యాయి. . ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *