సిరా న్యూస్,నాందేడ్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్బంగా గురువారం అర్ధరాత్రి మంత్రి సీతక్క కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే టూ యు రేవంతన్న. మహారాష్ట్రలో రేవంత్ అన్న బర్త్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది . మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నందున సోదరుడు రేవంత్ రెడ్డి జన్మదిన రాష్ట్రంలో నిర్వహించుకోలేకపోతున్నాం . రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో శక్తివంతంగా పరిపాలిస్తూ ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.