సిరా న్యూస్,యాదాద్రి;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో శుక్రవారం ఉదయం నార్కట్ పల్లిలోగత కొద్ది రోజులుగా అంబుజా సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉద్యమం చేస్తుండడం తెలిసిందే. రేవంత్ పర్యటనను అడ్డుకుంటారన్న సమాచారంతో ముందస్తు అరెస్ట్ చేసారు. రామన్నపేట ,చిట్యాల, నార్కెట్పల్లి మండలాల్లో పలువురు బి ఆర్ ఎస్ నేతలు, ప్రజా సంఘాల నేతలను కుడా పోలీసులు అరెస్టు చేసారు.