మానవత రాయ్
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా నవంబర్ 8 న అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవత రాయ్ ఆధ్వర్యంలో ఓయూ నుండి పలువురు విద్యార్థి నిరుద్యోగులు బయలుదేరి తార్నాక మెట్టుగూడ గాంధీ హాస్పిటల్ వద్ద చలిలో దుప్పట్లు లేకుండా నిద్రిస్తున్న200 మంది అభాగ్యులకు గురువారం అర్ధరాత్రి రగ్గులు పంపిణీ చేశారు.