సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానపల్లి వద్ద జాతీయ రహదారిపై కారులో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చే లరేగాయి దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వెంటనే అప్రమతమై కారులో నుండి కిందకు దిగిపోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.