సిరా న్యూస్,కమాన్ పూర్;
పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ పర్మనెంట్ కార్మికుల అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డిని పలువురు సోమ ఘనంగా సన్మానించారు.
కేశోరం సిమెంట్ కర్మాగారంలో పర్మనెంట్ కార్మికునిగా పదోన్నతి పొందిన కట్కూరి సాయి కిరణ్ దీనికి పూర్తి సహాయసహకారాలు అందించిన పర్మినెంట్ యూనియన్ అధ్యక్షులు భయ్యపు మనోహర్ రెడ్డి ని ఘనంగా సన్మానించి వారికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వారి వెంట క్లబ్ సెక్రటరీ మరియు జాయింట్ సెక్రటరీ పోతుల ప్రసాద్ ఉన్నారు.