సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ సిద్ధవటం రోడ్డు భాకరాపేట వద్ద బైకును ఢీకొన్న పాల ఆటో…కూలి పనులు ముగించుకొని బైకుపై తమ గ్రామానికి వెళుతున్న భార్యాభర్తలు…అక్కడికక్కడే చౌటూరి రవి 25 మృతి…భార్యకు స్వల్ప గాయాలు…
ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం తోనే ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు గుంతలమయం కావడం మరమత్తులు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు…