జాప్
సిరా న్యూస్,తిరుపతి;
ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస ఆచారి జర్నలిస్టులపై నిర్లక్ష్యంగా, అవమానకర రీతిలో ప్రవర్తించినందుకు అతను భేషరత్తుగా మీడియాకి క్షమాపనలు చెప్పాలని, జర్నలిస్టులపై అతని వైఖరీని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేంధర్ రెడ్డి శనివారం ఓక ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ ఏసిపై ముఖ్యమంత్రికి పిర్యాధు చేస్తున్నామని, ఎక్సైజ్ స్టేషన్ కి మీడియా కవరేజ్ కి పిలిచి మరీ చులకనగా ప్రవర్తించిన ఏసిపై పిర్యాధు చేస్తున్నామన్నారు.