సిరా న్యూస్,గాజువాక;
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మంగళవారం ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఉక్కుద్రవం పడి మల్లేశ్వరరావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.