సిరాన్యూస్, ఆదిలాబాద్
రాష్ట్ర గ్రంథాలయం సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ ను కలిసిన మున్సిపల్ కౌన్సిలర్లు
ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ ను గురువారం కంది శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా వెళ్లే ప్రయత్నంలో కంది శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో ఆగి పరిశీలించి వెళ్లడం జరిగింది.కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ఏ సమయంలో అయినా ఎప్పుడైనా తనకు ఫోన్ చేయొచ్చు అని రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ రియాజ్ తెలిపారు.