సిరా న్యూస్,బద్వేలు;
అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న శక్తి సూపర్ షి కార్యక్రమం దేశవ్యాప్తంగా గొప్ప ఆదరణ పొంది నేటితో సంవత్సరం పూర్తి అయినందుకు సందర్భంగా ఇందిరా అభియాన్ పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్ర రత్న భవనంలో ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో *మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియా చైర్ పర్సన్ తులసి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళలు కానీ యువతకు కానీ పెద్ద పేట వెయ్యాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన శక్తి సూపర్ శ్రీ కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా త్వరలో ఆదరణ పొంది ప్రజలకు అతి చేరువై మహిళలు అనేక రంగాల్లో ముందుకు వెళ్లనని ఆకాంక్షిస్తున్ననని యువజన కాంగ్రెస్ వారిని ఆశీర్వదిస్తున్నానని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇంద్ర ఫెలోషిప్ విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది 28 రాష్ట్రాల్లో 4300 క్లబ్బులతో 350 మంది మహిళ కమిటీలతో 5000 మంది స్వచ్ఛందంగా మహిళ వాలంటీర్లు మరియు 31,000 మహిళ సభ్యులతో 40 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం చేరవేశారు అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊరిలోనూ మా యువజన కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళలకు పెద్దపీట వేసే విధంగా ఇంద్ర ఫెలోషిప్ ని చేరవేస్తామని దానికి అనుకూలంగా పనిచేస్తామని స్వచ్ఛందంగా మహిళలు ఈ క్లబ్లో పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో అమరావతి అధ్యక్షులు కొమ్మినేని సురేష్ బొర్రా రవికుమార్ గారు పి వై కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల పవన్ కుమార్ విజయవాడ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహీం ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ ఎన్ ఎస్ ఏ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు