సిరా న్యూస్,ఒంగోలు;
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రి వచ్చారు. మంత్రి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు చూసి ఆశ్చర్య పోయాం. వెలుగొండ ప్రాజెక్టు ని జగన్ జాతికి అంకితం చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారని భావించాం. కానీ ప్రాజెక్టు వద్ద దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టు లు నాశనం అయ్యాయి. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు ని చంద్రబాబు పూర్తి చేస్తారని అన్నారు.