సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ నగరంలో మూడు రోజుల క్రితం తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బిఆర్.అంబేద్కర్ కోనసీ మ జిల్లా పి.గన్నవరం మండలానికి చెందిన ఆకాశం సరస్వతి,ఆమె కుమార్తె స్వాతి గత కొన్ని ఏళ్లుగా కాకినాడ వార్పురోడ్ పెంకేవారి వీధిలో అద్దెకు నివాసం ఉంటున్నా ర ని 16 ఏళ్ల క్రితం సరస్వతి భర్త మృతి చెందాడని చిన్న కుమార్తె స్వాతి టైలరింగ్ చేస్తూ పోషిస్తుంది మృతుల ఇంటిలో దుర్వాసన రావ డంతో ఇంటి యజమాని పోలీసుల కు సమాచారం అందించారు. హు టాహుటిన పోలీస్ బృందం అక్క డికి చేరుకుని చూస్తే తల్లి కూతురు ఇద్దరు ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెంది ఉన్నారు మృతదేహాలను కాకినాడ జిజిహెచ్ కు తరలించా రు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కాకినాడ వన్ టౌన్ సీఐ.నాగ దుర్గారావు తెలి పారు..