సిరా న్యూస్,మేడ్చల్;
ఉప్పల్ వెలుగు గుట్టలోని శ్రీ మల్లికార్జున భ్రమరాంబ దేవాలయంలో దొంగ హల్చల్ చేసాడు. హుండీ దొంగతనానికి ప్రయత్నించాడు. సీసీటీవీ చూసి పరుగులు తీసాడు. దొంగ అలజడితో స్థానపికులు మేలుకొని దేవాలయంలోని వ్యక్తి చూసారు. అయినా దొంగ పరుగుతో తప్పించుకున్నాడు. దొంగతనానికి యత్నించిన చిత్రం సిసిటీవీ పుటేజీలో రికార్డు అయింది….
ఆలయ చైర్మన్ జన్ని రఘు ఉప్పల్ పిఎస్ లో పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.