సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సోమవారం వచ్చారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి నిరాకరించారు. .కేవలం తన మనమరాలు శుభలేఖ ఈయడానికి వచ్చానని మల్లారెడ్డి అన్నారు.