సిరా న్యూస్,రాచకొండ;
అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద కారు డివైడర్ నీ ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వీళ్లంతా నల్లగొండ నుండి ఇసిఐఎల్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ..