సిరాన్యూస్,భీంపూర్
ఇంటింటీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి కె గ్రామం లో శుక్రవారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే – సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారు. ఈసర్వేను ఆదిలాబాద్ జిల్లా రాజర్షి షా పరిశీలించారు. ఈసందర్భంగా ఇండ్ల జాబితా సర్వేలో ఇంటింటికి అతికిస్తున్న స్టిక్కర్లను పరిశీలించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.