Collector Rajarshi Shah: సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు: క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు: క‌లెక్ట‌ర్ రాజర్షి షా

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నుండి నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే – సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ని రద్దు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ప్రజలు సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందనీ, ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని ఆ ప్రకటన లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *