Collector Rajarshi Shah: జడ్పిటిసిలను సన్మానించిన జిల్లా కలెక్టర్

సిరా న్యూస్, ఆదిలాబాద్:

జడ్పిటిసిలను సన్మానించిన జిల్లా కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జడ్పిటిసిలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఘనంగా సన్మానించారు. జడ్పిటిసిల పదవీకాలం ముగియడంతో ఈ మేరకు నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో రత్నమాల, ఇతర అధికారులతో కలసి జడ్పిటిసిలను పూల మాలలు, శాలువాలతో సన్మానించారు.. ఈ సందర్భంగా జైనథ్ జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి మాట్లాడుతూ… ఐదు సంవత్సరాలపాటు తమకు సహాయ సహకారాలు అందించిన అధికారులు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *