సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి సంస్థ ఆర్ జి త్రీ పరిధిలోని ఓసిపి 1 లో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.
శ్రీ దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఓసిపి వన్ సైట్ ఆఫీస్ లోని మైసమ్మ తల్లి దేవస్థానంలో గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన్నాయి ఈ కార్యక్రమానికి ఓసిపి వన్ ప్రాజెక్టు ఆఫీసర్ రాధాకృష్ణ గని మేనేజర్ ఉదయ హరిజన్ ప్రాజెక్టు ఇంజనీర్ ఉదయ భాస్కర్ ఆలయ కమిటీ సభ్యులు గడ్డం తిరుపతి మల్లారెడ్డి కృష్ణ ఏ ఐ టీ యు సి పిట్ సెక్రెటరీ డి టి రావు ఐ ఏ న్ టీ యు సి పిట్ సెక్రటరీ వెంకటస్వామి ప్రభాకర్ రెడ్డి జీటుకు శ్రీనివాస్ వేణుగోపాల్ గారు సంజీవ్ కుమార్ డివైపిఎం సునీల్ సంక్షేమ అధికారి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.