సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
ఎస్సై వెంకటేష్‌ను సన్మానించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేణి సదయ్య
పెద్దపల్లి జిల్లా మండలానికి ఇటీవల నూతనంగా వచ్చిన ఎస్సై వెంకటేష్ ని గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేణి సదయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈసందర్బంగా శాలువ కప్పి, స్వీట్లు తినిపించిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మునీర్, మాజీ సర్పంచ్లు ఓరుగంటి కొమురయ్య, మదాసి సతీష్, మాజీ ఎంపీటీసీలు పోశాల సదానందo, గౌడ్ పోత్తూరు మొండయ్య, పొట్యాల మొండయ్య, మాజీ మార్కెట్ చైర్మన్, రామచంద్ర రెడ్డి , నూనెటి హరీష్, జిల్లెల్ల శ్రీనివాస్, ఉల్లి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.