బాలిక అత్యాచారంపై స్పందించిన డిప్యూటీ సీఎం

సిరా న్యూస్,నెల్లూరు;

నెల్లూరులో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిచారు. ‘ పోలీసులు దయచేసి దోషిపై కఠిన చర్య తీసుకోండి. కమ్యూనిటీలు, వ్యక్తులు భయపడకుండా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నేను ఉన్నతాధికారులతో మాట్లాడుతాను’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *