సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో అతిసారా (డయేరియా) ప్రబలింది. రెండు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. రోగిని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల మండిపడుతున్నారు. అక్రమ ఇసుకల మీద,, అక్రమా మట్టి తరలింపు పై ఉన్న శ్రద్ధ.. మనుషుల మీద లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.