సిరా న్యూస్,పిడుగురాళ్ల;
గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ వారి పిలుపు మేరకు అడ్వకేట్స్ యాక్ట్ ఆమెంట్మెంట్ బిల్ నెంబర్ 42 ను నిరసిస్తూ శుక్రవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు న్యాయవాదులు విధులకు హాజరు కాలేదు. ఈ సందర్బంగా న్యాయవాదులు నిరసన తెలుపుచూ తమ విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె .కుమారస్వామి. సెక్రటరీ కె.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ పి.మణి. మరియు. బత్తుల దాసు, న్యాయవాదులు యూ. కోటేశ్వరరావు. ఎస్ కె.మౌలాలి. కె.కోటేశ్వరరావు. ప్రశాంత్ నాయక్. అచ్చారాయి. ఎన్. నవ్య, ఎం . లోకేశ్వర్ . ఎస్ వి.కోటేశ్వరరావు. అయాజ్.ఏ.రూత్ బనియన్. సీతారామయ్య. రమేష్ నాయక్. నిరసన తెలుపుతూ తమ విధులను బహిస్కరించారు.