సిరా న్యూస్,హైదరాబాద్;
సీఎం సహాయ నిధికి 18.69 కోట్ల రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కు అందజేసిన విద్యుత్ ఉద్యోగులు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు 70,585 మంది తమ ఒకరోజు మూల వేతనము 18.69 కోట్లు చెక్కు రూపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, ఎస్పిడిసిఎల్ సిఎండీ ముషారఫ్ అలీ, .ఏఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.