సిరా న్యూస్,తిరుమల;
దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులకు టీటీడీ విజిలెన్స్ పిర్యాదు చేసింది. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో, బ్రహ్మోత్సవాల సమయంలో వ్యక్తిగత విషయాలు మాట్లాడినట్లు విజిలెన్స్ పిర్యాదులు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన, సెక్షన్ 299,300 క్రింద కేసు నమోదు చేసారు.దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్థానిక డిఎస్పి విజయ్ శేఖర్ అన్నారు.