సిరా న్యూస్,సిందనమల;
మండల పరిధిలోని నీదన వాడ గ్రామం తోటలలో మంగళవారం రాత్రి అనుమానస్పదంగా తిరుగుతున్న గోపరాజు పల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను నీదన వాడ గ్రామ రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బుధవారం ఉదయం సింగనమల పోలీస్ స్టేషన్కు రెండు గ్రామాల ప్రజలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .